బాల్యము లో బొమ్మలాటలు
దొంగ-పోలీసు దోబూచులాటలు...
కళాశాల ఆవరణ లొ ర్యాగింగ్
కారిడార్లొ ఖుషి కబుర్లు
కాఫీ షాపు లో కాలక్షేపాలు
సినిమా హాలు లో పెద్ద క్యూలు
సైబర్ కేఫ్ లో నెట్ ఛాటింగ్
కెరీర్ గురించి మంచి కలలు...
ఆచరణకు ఎన్నొ ప్రణాళికలు
క్రొత్త ఫ్యాషన్ తో త్వరగా మారు
విశ్వం లొ నేటి యువతరం తీరు
Sunday, July 5, 2009
స్నేహం
స్నేహం అతిమధురము
స్నేహం పవిత్రగంధము
ఎల్లపుదు వీడని భంధం
ఎల్లలులేని అనుభంధం
స్నేహం కు కట్టలేము మూల్యం
స్నెహం మార్కెట్లొ కాదు లభ్యం
స్నెహం కు లేదు మతము
స్నెహము కు లేదు కులము
స్నెహము కు లేదు దేశం
స్నెహం మనకిచ్చు సంతోషం
స్నేహం మనలొ పెంచు మనోధైర్యం
స్నేహం లొ అనుభూతి అనిర్వచనీయం
స్నేహం మనకు మహా బలం
స్నేహం లొ ఆనందము హద్దు ఆకాశము
స్నేహము మన పురోగతికి మూలం
స్నేహం దేశ సమైక్యతకు మార్గం
స్నేహం పవిత్రగంధము
ఎల్లపుదు వీడని భంధం
ఎల్లలులేని అనుభంధం
స్నేహం కు కట్టలేము మూల్యం
స్నెహం మార్కెట్లొ కాదు లభ్యం
స్నెహం కు లేదు మతము
స్నెహము కు లేదు కులము
స్నెహము కు లేదు దేశం
స్నెహం మనకిచ్చు సంతోషం
స్నేహం మనలొ పెంచు మనోధైర్యం
స్నేహం లొ అనుభూతి అనిర్వచనీయం
స్నేహం మనకు మహా బలం
స్నేహం లొ ఆనందము హద్దు ఆకాశము
స్నేహము మన పురోగతికి మూలం
స్నేహం దేశ సమైక్యతకు మార్గం
నా తొలి మాట ...
హల్లో,
నా మనసు లొ వున్న భావాలను తెలుగులో కవితల రూపము లో ఈ బ్లాగెర్ లొ రాయుటకు చేస్తున్న ప్రయత్నమిది.
ఇది నా మొదటి బ్లాగు.లేఖిని ని కూడ తొలిసారిగ వాడుతున్నాను.
మీ సలహాలను, అభిప్రాయములను, విమర్శలను నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను.
మీ
సుదా
నా మనసు లొ వున్న భావాలను తెలుగులో కవితల రూపము లో ఈ బ్లాగెర్ లొ రాయుటకు చేస్తున్న ప్రయత్నమిది.
ఇది నా మొదటి బ్లాగు.లేఖిని ని కూడ తొలిసారిగ వాడుతున్నాను.
మీ సలహాలను, అభిప్రాయములను, విమర్శలను నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను.
మీ
సుదా
Subscribe to:
Posts (Atom)