బాల్యము లో బొమ్మలాటలు
దొంగ-పోలీసు దోబూచులాటలు...
కళాశాల ఆవరణ లొ ర్యాగింగ్
కారిడార్లొ ఖుషి కబుర్లు
కాఫీ షాపు లో కాలక్షేపాలు
సినిమా హాలు లో పెద్ద క్యూలు
సైబర్ కేఫ్ లో నెట్ ఛాటింగ్
కెరీర్ గురించి మంచి కలలు...
ఆచరణకు ఎన్నొ ప్రణాళికలు
క్రొత్త ఫ్యాషన్ తో త్వరగా మారు
విశ్వం లొ నేటి యువతరం తీరు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment